బీజేపీని మరింత బలోపేతం చేయాలి

బీజేపీని మరింత బలోపేతం చేయాలి – సభ్యత్వ నమోదు జయప్రదమే లక్ష్యం – రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : బీజేపీని మరింత బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చె యాలని ఆ పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు యు.రమేష్ కుమార్ అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని పార్టీ కార్యాలయంలో పట్టణ అధ్యక్షులు నాగారం మల్లేశం ఆధ్వర్యంలో బీజేపీ సభ్యత్వ(కార్యశాల) నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి యు.రమేష్ కుమార్ … Continue reading బీజేపీని మరింత బలోపేతం చేయాలి