మైనర్ల డ్రైవింగ్‌పై జాగ్రత్త..!
మైనర్ల డ్రైవింగ్‌పై జాగ్రత్త..! – అవగాహన కల్పించే బాధ్యత అందరిది – ఈవ్ టీజింగ్, సైబర్, మత్తుపై దూరంగా ఉంచాలి – తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి – విద్యాసంస్థల ప్రతినిధులు, ప్రిన్సిపల్లకు కౌన్సిలింగ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : మైనర్ల డ్రైవింగ్ పట్ల అందరు జాగ్రత్త వహించాలని తాండూరు డీఎస్పీ బాలకృష్ణా రెడ్డి అన్నారు. గురువారం తాండూరు డీఎస్పీ కార్యాలయంలో తాండూరు పట్టణంలోని ప్రైవేటు, ప్రభుత్వ విద్యా సంస్థల ప్రిన్సిపల్, ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా … Continue reading మైనర్ల డ్రైవింగ్‌పై జాగ్రత్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed