వరధనీటికి ధారి..! – అధికార యంత్రాంగం తాత్కాళిక చర్యలు – పరిశీలించిన చైర్ పర్సన్, కమీషనర్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో వరధనీటి కష్టాలకు అధికారులు తాత్కాళిక చర్యలు చేపట్టారు. భారీ వర్షాల కారణంగా పట్టణంలోని హైదరాబాద్ రోడ్డు మార్గం, గ్రీన్ సిటీ, మార్కండేయ కాలనీలకు వరధనీటి కష్టాలు ఎదురయ్యాయి. హైదరాబాద్ రోడ్డు మార్గంలో వరధనీరు నిండుకోవడంలో రాకపోకలు స్థంభించాయి. రోడ్డు మద్యలోని డివైడర్ ఎత్తు వరకు నీళ్లు నిలిచాయి. ఈ మార్గంలో రాకపోకలు, … Continue reading వరధనీటికి ధారి..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed