హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు

హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు – సమితి ప్రహారి నిర్మాణానికి రూ. 25 లక్షలు – ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి – ఎమ్మెల్సీని సన్మానించిన హిందూ ఉత్సవ సమితి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు అందిస్తామని ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి అన్నారు. సోమవారం పట్టణంలోని ఎమ్మెల్సీ నివాసంలో హిందూ ఉత్సవ సమితి సభ్యులు ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. మున్సిపల్ … Continue reading హిందూ ఉత్సవ సమితికి తోడ్పాటు