బస్సు సర్వీసులు బంద్‌

బస్సు సర్వీసులు బంద్‌ – పలు రూట్లలో తాత్కాళికంగా నిలివేత – వెల్లడించిన డీఎం సురేష్‌ కుమార్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు ఆర్టీసీ డీపో నుంచి వివిధ రూట్లలో బస్సు సర్వీసులు బంద్ అయ్యాయి. భారీ వర్షాల నేపథ్యంలో రవాణా సేవలను తాత్కాళికంగా నిలిపివేసినట్లు డీఎం సురేష్‌ కుమార్ వెల్లడించారు. తాండూరు – మహాబూబ్ నగర్ మార్గంలో రోడ్లు తెగిపోవడంతో తాండూరు – శ్రీశైలం, తాండూరు – మహబూబ్ నగర్‌, తాండూరు – సేడం, … Continue reading బస్సు సర్వీసులు బంద్‌