హనుమాన్ సేవలో బీఎస్ఆర్ – బెన్నూర్‌లో ఆంజనేయ స్వామికి పూజలు – శ్రావణమాసం ముగింపులో శ్రీనివాస్ రెడ్డి సందడి తాండూరు, దర్శిని ప్రతినిధి : హనుమాన్ సేవలో తాండూరు కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) తరించారు. మంగళవారం యాలాల మండలం బెన్నూర్ గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో శ్రావణమాసం ముగింపు ఉత్సవాలను నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయంలో ఆంజనేయ స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలకు బుయ్యని శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఆలయంలో … Continue reading హనుమాన్ సేవలో బీఎస్ఆర్
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed