గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి

గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి – అపోహలు, అసత్య ప్రచారాలను నమ్మొద్దు – చవితి, నిమజ్జన వేడుకలపై ప్రత్యేక నిఘా – ఐక్యమత్యంతో ఉంటే శాంతి వాతావరణం – వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా ఎస్పీ నారాయణ రెడ్డి సూచించారు. బుధవారం తాండూరు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని దుర్గా గ్రాండ్యూర్ లో శాంతి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి … Continue reading గణేష్ ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకోవాలి