మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి

మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా మట్టి వినాయకుల పంపిణీ – వరధ బాధితులకు ఫౌండేషన్ రూ. 1 లక్ష వెయ్యి విరాళం తాండూరు, దర్శిని ప్రతినిధి : మట్టి వినాయకున్ని ప్రతిష్ఠించి పూజించాలని తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి అన్నారు. గురువారం తాండూరు పట్టణంలోని నెహ్రు గంజ్ ఆవరణలో ఫ్రెండ్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే … Continue reading మట్టి వినాయకులనే ప్రతిష్టించాలి