నిమజ్జానికి పకడ్బందీ ఏర్పాట్లు

నిమజ్జానికి పకడ్బందీ ఏర్పాట్లు – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – కాగ్నా వాగును పరిశలించిన ఎమ్మెల్యే తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి ఆదేశించారు. గురువారం యాలాల మండలం కోకట్ కాగ్నా వాగు పరిసరాలను పరిశీలించారు. 12న నిర్వహించే నిమజ్జన ఉత్సవ ఏర్పాట్లను సమీక్షించారు. ఏర్పాట్లపై హిందూ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి ఏర్పాట్లపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ … Continue reading నిమజ్జానికి పకడ్బందీ ఏర్పాట్లు