డేంగీ కలకలం..!

డేంగీ కలకలం..! – తాండూరులో రెండు కేసులు – బయటకు రానివ్వని వైనం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులో డేంగీ కేసులు వెలుగులోకి రావడం కలకలం రేపింది. ఇటీవల కురిసిన వర్షాలతో వాతావరణంలో ఏర్పడిన మార్పుల కారణంగా చిన్నా, పెద్దా అని తేడా లేకుండా అనారోగ్యం పాలవుతున్నారు. ఈ క్రమంలో తాండూరులో రెండు డేంగీ కేసులు నమోదైనట్లు వెలుగులోకి వచ్చింది. తాండూరు మున్సిపల్‌ పరిధి పాత తాండూరు మాణిక్ నగర్‌ ప్రాంతానికి చెందిన … Continue reading డేంగీ కలకలం..!