ఏమీరా.. బాలరాజు.. ఇదీ..!

ఏమీరా.. బాలరాజు.. ఇదీ..! – మద్యం మత్తులో 108కు ఫేక్ కాల్ – సిబ్బంది కంప్లైంట్‌తో పోలీసు కేసు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఏమీరా.. బాలరాజు.. ఇదీ అని అసహ్యించుకునే ఓ వ్యక్తి ప్రవర్తించాడు. మద్యం మత్తులో 108 అంబులెన్స్ సర్వీసుకు ఫేక్ కాల్ చేశాడు. ఒకటి కాదు రెండు సార్లు ఇలాగే చేయడంతో విసుగెత్తిన 108 సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అతనిపై కేసు నమోదయ్యింది. ఈ సంఘటన వికారాబాద్‌ జిల్లా తాండూరు నియోజకవర్గం … Continue reading ఏమీరా.. బాలరాజు.. ఇదీ..!