హిందూ ఉత్సవ సమితికి భారీవిరాళం..!

హిందూ ఉత్సవ సమితికి భారీవిరాళం..! – రూ. 2.50లక్షలు అందజేసిన పట్నం రినీష్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి కుమారుడు పట్నం రినీష్ రెడ్డి తాండూరు హిందూ ఉత్సవ సమితికి భారీ విరాళం అందజేశారు. ఆదివారం తాండూరు పట్టణానికి వచ్చిన రినీష్ రెడ్డి ఎమ్మెల్సీ నివాసంలో తాండూరు హిందూ ఉత్సవ సమితి సభ్యులతో సమావేశం అయ్యారు. ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి తరుపున వినాయక చవితి సందర్భంగా హిందూ … Continue reading హిందూ ఉత్సవ సమితికి భారీవిరాళం..!