గణేష్ నిమజ్జనంపై ఫోకస్..! – రేపు మండపాల నిర్వహకులతో సమావేశం – హాజరు కావాలన్న పట్టణ సీఐ సంతోష్‌కుమార్ తాండూరు. దర్శిని ప్రతినిధి : తాండూరులో వినాయక నిమజ్జనం ప్రశాంతంగా నిర్వహించేలా పోలీసు శాఖ దృష్టిసారించింది. ప్రతి యేడాది నిమజ్జనం ఉత్సవాలకు పోలీసు శాఖ పటిష్టి చర్యలు తీసుకుంటోంంది. ఈ యేడాది కూడా ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేలా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా రేపు మంగళవారం వినాయక మండపాల నిర్వహకులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసినట్లు పట్టణ … Continue reading గణేష్ నిమజ్జనంపై ఫోకస్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed