వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు

వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు – కుర్రాళ్ల వెరైటీ ఐడీయాకు అందరు ఫిదా – సోషల్ మీడియాలో వైరల్ దర్శిని డెస్క్‌ : వినాయక చవితి వచ్చిందంటే చాలు వెరైటీ విగ్రహాలను ప్రతిష్టించడం.. మండపాన్ని ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడం చూస్తుంటాం. ఇందులో కొన్ని మనసుకు ఆహ్లాదాన్ని పంచితే.. మరికొన్ని ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఈ సారి జరిగిన వినాయక ఉత్సవాల్లో ఓ సంఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కురుస్తున్న వర్షాల వల్ల వినాయకునికి ఎలాంటి ఆంటకాలు రాకూడదని ఏకంగా … Continue reading వాటర్‌ ట్యాంకుపై వినాయకుడు