తాండూరులో డిఫరెంట్ గణేష్..! – శివతాండవ రూపుడుగా కొలువు – చూపరులను ఆకట్టుకున్న వినాయకుడు – ఔరా అనిపిస్తున్న తాండూరోడి టాలెంట్ తాండూరు, దర్శిని ప్రతినిధి : సాధారణంగా వినాయక విగ్రహాలను సుద్దా, లేదా మట్టితో తయారు చేస్తారు. వినాయక చవితి వచ్చిందంటే ప్లాస్టర్ పారిష్‌తో తయారు చేసిన విక్రయాలను ప్రతిష్టిస్తుంటారు. ఈ సారి తాండూరులో వినాయక చవితి సందర్బంగా డిఫరెంట్ గణేషున్ని ప్రతిష్టించారు. పట్టణంలోని కాళీకాదేవి ఆలయ ప్రాంగణంలో శివతాండవ రూపంలో వినాయకుడు కొలువుదీరాడు. మూడు … Continue reading తాండూరులో డిఫరెంట్ గణేష్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed