నిరుద్యోగులకు శుభవార్త..! – డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల ఆహ్వానం – తుది గడువు ఎప్పటి వరకు అంటే తాండూరు, దర్శిని ప్రతినిధి: తాండూరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. ఏ. వంసత కుమారి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఇంగ్లీష్-1, తెలుగు-1, వాణిజ్య శాస్త్రం ఇంగ్లీష్ మీడియంలో-1, ఉర్దూమీడియంలో మరొక పోస్టుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు. సంబంధిత సబ్జెక్టులలో 55 శాతం, ఎస్సీ, ఎస్టీలు 50శాతం … Continue reading నిరుద్యోగులకు శుభవార్త..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed