స్థాయిని పెంచే సేవలు అందించండి

స్థాయిని పెంచే సేవలు అందించండి – తాండూరు సబ్ కలెక్టర్ శుభాకాంక్షలు – పుష్పగుచ్చం అందించిన చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయ స్థాయిని పెంచే సేవలందించాలని నూతన సబ్ Q కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ కోరారు. తాండూరు ఆర్డీఓ కార్యాలయ స్థాయిని సబ్ కలెక్టర్ స్థాయికి పెంచడంతో కొత్త సబ్ కలెక్టర్ గా ఉమా శంకర్ … Continue reading స్థాయిని పెంచే సేవలు అందించండి