ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను కలిసిన రవీందర్ గౌడ్

ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను కలిసిన రవీందర్ గౌడ్ – సన్మానించి.. ఆశీస్సులు పొందిన డీసీసీబీ వైస్ చైర్మన్ తాండూరు రూరల్, దర్శిని ప్రతినిధి : ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి, చేవేళ్ల మాజీ ఎంపీ గడ్డం రంజిత్ రెడ్డిలను డీసీసీబీ వైస్ చైర్మన్ సంగెం రవీందర్ గౌడ్ కలిశారు. సోమవారం ఉమ్మడి జిల్లా డీసీసీబీ వైస్ చైర్మన్ గా ఎన్నికైన సందర్భంగా రవీందర్ గౌడ్ హైదరాబాద్ లో ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి, మాజీ … Continue reading ఎమ్మెల్సీ, మాజీ ఎంపీలను కలిసిన రవీందర్ గౌడ్