భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు

భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు – వెల్లడించిన కేంద్ర ఆరోగ్య శాఖ – రాష్ట్ర ప్రభుత్వాలకు అప్రమత్తం దర్శిని డెస్క్ : భారత్‌లో తొలి మంకీ పాక్స్‌ కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటనలో స్పష్టం చేసింది. ఢిల్లీలో ఒకరికి మంకీ పాక్స్ లక్షణాలను ఉన్నట్లు అనుమానించిన కేసులో బాధితునికి (మంకీపాక్స్) పాజిటివ్‌గా నిర్ధారించినట్లు ఆరోగ్య శాఖ తెలిపింది.. పరీక్ష ఫలితాల్లో రోగిలో వెస్ట్ ఆఫ్రికన్ క్లాడ్ 2 Mpox వైరస్ ఉనికిని … Continue reading భారత్‌లో తొలి మంకీ ఫాక్స్ కేసు