నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకుందాం..!
నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకుందాం..! – రేపటి నిమజ్జనానికి భారీ ఏర్పాట్లు – హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు – యాలాల కోకట్ కాగ్నానది వద్ద భారీ సౌకర్యాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వినాయక నిమజ్జన ఉత్సవాలను ప్రశాంతంగా జరుపుకుందామని, ఇందుకు తగిన భారీ ఏర్పాట్లు చేయడం జరుగుతుందని తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి పట్లోళ్ల నర్సింలు తెలిపారు. తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి, సబ్ కలెక్టర్, పోలీసు, మున్సిపల్, … Continue reading నిమజ్జనోత్సవం ప్రశాంతంగా జరుపుకుందాం..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed