మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు

మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు – శోభాయాత్రలో భారీ బందోబస్తు – రంగంలోకి ప్రత్యేక బృందాలు – తాండూర్ డిఎస్పి బాలకృష్ణారెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో బుధవారం నిర్వహించే గణేష్‌ మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు డీఎస్పీ బాలకృష్ణారెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రతి యేడాది మాదిరిగానే ఈసారి జరిగే వినాయక మహా నిమజ్జనంలో పోలీసు శాఖ తరుపున చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. శోభాయాత్రలో సుమారు 370 మంది అధికారులు … Continue reading మహా నిమజ్జనంకు పటిష్ట చర్యలు