నిదానంగా నిమజ్జనం..!

నిదానంగా నిమజ్జనం..! – ఆలస్యంగా వినాయకుల వీడ్కోలు – మధ్యాహ్నం వరకు కొనసాగిన వైనం – వాగు వద్ద భారిగా ఉండిపోయిన విగ్రహాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఐదు రోజులు పూజలందుకున్న వినాయకుల నిమజ్జనం తాండూరులో నిదానంగా కొనసాగింది. బుధవారం మొదలైన వినాయకుల నిమజ్జన ఉత్సవాలు గురువారం మధ్యాహ్నం అయినా ముగిసిపోలేదు. తాండూరు పట్టణంలో ప్రతిష్టించిన వినాయకుల నిమజ్జనం వేడుకులను యాలాల మండలం కోకట్ వాగులో నిర్వహించారు. ప్రతి యేడాది సాయంత్రం బయల్దేరే వినాయకులను తెల్లవారు … Continue reading నిదానంగా నిమజ్జనం..!