ఇదెక్కడి వింతరా బాబూ..!

ఇదెక్కడి వింతరా బాబూ..! – బైకుకు హ్యాపీ బర్త్ డే – కత్తి కట్టీ మరీ కేక్ కటింగ్‌ – సోషల్ మీడియాలో వైరల్ దర్శిని డెస్క్ : మనషనులు బర్త్ డే వేడుకలు జరుపుకోవడం సాధారణం. పెంపుడు జంతువులు కుక్కలు, ఆవులు, ఇతర మూగ జీవాలకు, చెట్లుకు పుట్టిన రోజు నిర్వహించడం కూడా సహజంగా మారింది. పిచ్చి పీక్స్.. వెళ్లిందనేంతలా ఓ వ్యక్తి తన బైకుకు బర్త్ డే వేడకలు నిర్వహించాడు. దానిని వీడియో తీయడంతో … Continue reading ఇదెక్కడి వింతరా బాబూ..!