ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు..!

ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు..! – వారం తరువాత వ్యక్తి మృతి – అనాథ మృతదేహంగా మార్చురికి – తప్పుడు చిరునామాతో లభించని అసలైన ఆచూకీ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం బాగాలేదని ఓ వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు ఆసుపత్రిలో చేర్పించి వెళ్లిపోయారు. వారం రోజుల తరువాత అనారోగ్యంతో ఉన్న వ్యక్తి మృతిచెందాడు. ఆసుపత్రిలో చేర్పించే సమయంలో తప్పుడు సమాచారం ఇవ్వడం వల్ల మృతుడిని వివరాలు తెలియరావడం లేదు. దీంతో అతని మృతదేహంలో ఆసుపత్రి మార్చురికి అనాథగా … Continue reading ఆసుపత్రిలో వదిలేసి వెళ్లారు..!