కాంగ్రెస్ నియంత పాలన

కాంగ్రెస్ నియంత పాలన – ప్రజా పాలనలో అక్రమ అరెస్టులు పర్వం – ఖండించిన బీఆర్ఎస్ నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు నియంత పాలన చేస్తుందని తాండూరు బీఆర్ఎస్ నేతలు అన్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే గాంధీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిల వ్యవహారంలో శుక్రవారం తాండూరు పోలీసులు బీఆర్ఎస్ నాయకులను అరెస్టు చేశారు. గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ రాజుగౌడ్, నాయకులు, యువనాయకులను ముందస్తు అరెస్టులు చేశారు. ఈ సందర్భంగా వారు … Continue reading కాంగ్రెస్ నియంత పాలన