దళిత యువకుడి కిడ్నాప్‌..!

దళిత యువకుడి కిడ్నాప్‌..! – ఆపై దాడి చేసి హత్యాయత్నం – నిందితులను శిక్షించాలని కేవీపీఎస్ డిమాండ్ తాండూరు, దర్శిని ప్రతినిధి : ఓ దళిత యువకున్ని కిడ్పాప్‌ చేసి హత్యాయత్నానికి పాల్పడిన నిందితులను శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా నాయకులు ఉప్పలి మల్కయ్య డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఓ ప్రకటనలో మాట్లాడుతూ యాలాల మండలం ఎనికెపల్లి గ్రామానికి చెందిన దళిత యువకుడు నట్టల మనోహర్‌ను అదే గ్రామంలోని అగ్రకులానికి చెందిన బీటి రాజేందర్, బీటి మహేందర్, … Continue reading దళిత యువకుడి కిడ్నాప్‌..!