రోగాలపై ఔషధ బ్రహ్మస్త్రం…!

రోగాలపై ఔషధ బ్రహ్మస్త్రం…! – అతిబల మొక్కతో అనారోగ్యాలకు చెక్ – కుక్కకాటు విషానికి విరుగుడు మందు – నీరసం నుంచి శరీరానికి యాక్టీవ్ దర్శిని డెస్క్ : అనారోగ్యం నుంచి ఉపశమనం పొందేందుకు ఎలాంటి ప్రయోగాలు చేస్తారో అందరికి తెలుసు. కొందరు ఇంగ్లీసు మందులు వాడితే.. ఇంకోందరు ఆయుర్వేధం వైపు మొగ్గుచూపుతారు. ఆయుర్వేదంలో ఎన్నో రకాల మొక్కలు ఆరోగ్యానికి దివౌషధంలా పనిచేస్తాయని, ఇందులో అతిబల మొక్క బ్రహ్మాస్త్రంలా పనిచేస్తాయని అంటున్నారు. అతిబల చెట్టుని ముదురు బెండ … Continue reading రోగాలపై ఔషధ బ్రహ్మస్త్రం…!