రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి

రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి – అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్ ఎన్నిక – చాకలి ఐలమ్మ జయంతి జయప్రదానికి పిలుపు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. ఆదివారం కమిటి ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నూత కమిటి గౌరవాధ్యక్షులుగా సుధాకర్, అధ్యక్షులుగా ఐనెల్లి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా తిమ్మాయిపల్లి శ్రీఇనవాస్, ఉపాధ్యక్షులుగా ఆర్. రమేష్, మహిళల ఉపాధ్యక్షురాలుగా సంధ్యారాణి, కోశాధికారిగా రాములు, కార్యదర్శిగా … Continue reading రజక ఉద్యోగ ఉపాధ్యాయ కమిటి