గణనాథుల సేవలో శీనన్న..!

గణనాథుల సేవలో శీనన్న..! – కరణ్ కోట్‌లో వినాయకులకు పూజలు – అన్నదానం చేసిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి – సన్మానించిన ఉత్సవ సమితి సభ్యులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు మండలంలో ప్రతిష్టించిన గణనాథుల సేవలలో కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి తరించారు. మండలంలోని కరణ్ కోట్ గ్రామంలో వినాయక నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం శ్రీనివాస్ రెడ్డి డీసీసీబీ వైస్ చైర్మన్ రవీందర్ గౌడ్ తో కలిసి కరణ్ … Continue reading గణనాథుల సేవలో శీనన్న..!