రాటుదేలిన రియల్ వ్యాపారులు..!

రాటుదేలిన రియల్ వ్యాపారులు..! – ప్రభుత్వ భూమిలో దర్జాగా పాగ – అనుమతులు లేకుండా లేఅవుట్‌ – చర్యలకు బల్దియా, రెవెన్యూ శాఖల వెనుకడగు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లాలోని తాండూరుకు చెందిన కొందరు రియల్ వ్యాపారులు రాటుదేలిపోయారు. ప్రభుత్వ భూమినే పట్టాభూమిగా పేర్కొంటూ దర్జాగా పాగ వేశారు. అక్రమ లేఅవుట్‌ రూపొందించి ప్లాట్లు విక్రయించినా మున్సిపల్, రెవెన్యూ శాఖల అధికారులు వెనుకడుగు వేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. తాండూరు పట్టణం మున్సిపల్ కార్యాలయం ముందు.. … Continue reading రాటుదేలిన రియల్ వ్యాపారులు..!