మా జీతాలు ఇవ్వండి..!

మా జీతాలు ఇవ్వండి..! – ఐదేండ్లుగా అందని వేతనం – పెట్రోల్ డబ్బాతో ఆత్మహత్యాయత్నం – తాండూరు మున్సిపల్లో కలకలం తాండూరు, దర్శిని ప్రతినిధి : మా జీతం మాకు ఇవ్వండి అంటూ తాండూరు మున్సిపల్ కాంట్రాక్టు పారిశుద్ధ్య కార్మికులు నిరసనకు దిగారు. పెట్రోల్ తెచ్చిన డబ్బాతో ఆత్మహత్యాయత్నంకు యత్నించారు. ఈ సంఘటన సోమవారం తాండూరు మున్సిపల్ కార్యాలయంలో కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తాండూరుకు చెందిన నర్సింలు, జ్యోతిలు మున్సిపల్ ఔట్ సోర్సింగ్ … Continue reading మా జీతాలు ఇవ్వండి..!