భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ

భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ – పురవీదుల్లో ఆకట్టుకున్న శాంతి ర్యాలీ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలో ముస్లిం సోదరులు ఈద్ మిలాద్ ఉన్ నబీ వె డుకలను భక్తి ప్రపత్తులతో జరుపుకున్నారు. సోమవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినాన్ని పురస్కరించుకుని మిలాద్ ఉల్ నభి వేడుకలను ఘనంగా నిర్వహించారు. జమాలియా మిలాద్ కమిటి అధ్యక్షులు సయ్యద్ యూసుఫ్ ఆధ్వర్యంలో పట్టణంలోని పలు వీదుల్లో శాంతిర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో ముస్లిం సొదరులు … Continue reading భక్తి ప్రపత్తులతో ఈద్ మిలాద్ ఉల్ నబీ