టీయూడబ్ల్యూజే గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి

టీయూడబ్ల్యూజే గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి – రాష్ట్ర అధ్యక్షులు చేతుల మీదుగా నియామకపత్రం అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర సబ్ కమిటి గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులుగా యూనియన్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ చారి నియామకం అయ్యారు. సోమవారం జరిగిన రాష్ట్ర యూనియన్ కార్యవర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు టీయూడబ్ల్యూజే ఐజేయూ రాష్ట్ర అధ్యక్షులు విరహత్ అలీ శ్రీనివాస్ చారికి … Continue reading టీయూడబ్ల్యూజే గ్రామీణ విలేకరుల సంక్షేమ కమిటి సభ్యులు శ్రీనివాస్ చారి