ఘనంగా ప్రజా పాలన దినోత్సవం

ఘనంగా ప్రజా పాలన దినోత్సవం – జెండా ఆవిష్కరించిన సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ – క్యాంపు కార్యాలయంలో జెండా ఎగురవేసిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరులో ప్రజా పాలన దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. మంగళవారం ప్రభుత్వ ఆదేశాల మేరకు తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయం, ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం, మున్సిపల్ తదితర శాఖల కార్యాలయాలలో ప్రజా పాలన దినోత్సవం నిర్వహించారు. సబ్ కలెక్టర్ కార్యాయలంలో సబ్ కలెక్టర్ ఉమా శంకర్ … Continue reading ఘనంగా ప్రజా పాలన దినోత్సవం