మెరుగైన పాలన అందించండి..!

మెరుగైన పాలన అందించండి..! – సబ్ కలెక్టర్ తో ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భేటీ – తాండూరు అభివృద్ధి విషయాలపై చర్చ తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు డివిజన్ అభివృద్ధి కోసం మెరుగైన పాలన అందించాలని సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను స్థానిక ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కోరారు. తాండూరు ఆర్డీఓ కార్యలయ స్థాయి పెరిగి సబ్ కలెక్టర్ హోదాలోకి రావడంతో తాండూరు సబ్ కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన ఉమా శంకర్ … Continue reading మెరుగైన పాలన అందించండి..!