పార్కుల అభివృద్ధే ధ్యేయం..!

పార్కుల అభివృద్ధే ధ్యేయం..! – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – 6, 11వ వార్డులలో పనుల ప్రారంభం తాండూరు, దర్శిని ప్రతినిధి : పట్టణంలోని పార్కుల అభివృద్ధే ధ్యేయంగా కృషి చేయడం జరుగుతుందని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. మంగళవారం తాండూరు పట్టణం 6వ వార్డు, 11వ వార్డులలోని పార్కులలో అభివృద్ధి పనులను చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ ముఖ్య అతిథిగా హాజరై ఆయా వార్డుల కౌన్సిలర్లు బోయరవి, పట్లోళ్ల … Continue reading పార్కుల అభివృద్ధే ధ్యేయం..!