ఉద్యమ కారులకు ఊరట..!

ఉద్యమ కారులకు ఊరట..! – 7 ఏండ్ల నాటి కేసు కొట్టివేత – సంతోషం వ్యక్తం చేసిన ఉద్యమ కారులు తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ఉద్యమ కారులకు ఊరట లభించింది. వారిపై నమోదైన కేసును తాండూరు జూనియర్ సివిల్ జడ్జ్ ఫస్ట్ క్లాస్ న్యాయస్థానం కొట్టివేసింది. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. 2017లో అప్పటి తెలంగాణ ఉద్యమ కారుడు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు అయూబ్ ఖాన్ ఆత్మాహుతికి పాల్పడ్డారు. ఈ ఘటనపై తోటి ఉద్యమ … Continue reading ఉద్యమ కారులకు ఊరట..!