తాండూరు పురోగతికి స్కెచ్..! – అభివృద్ధికి పకడ్బందీ ప్రణాళికలు – ఎన్‌హెచ్ 167 పూర్తికి ప్రత్యేక దృష్టి – చిలుక వాగు ప్రక్షాళలనకు కసరత్తు – అధికారులతో సమీక్షించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు నియోజకవర్గ పురోగతికి ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి పక్కా వ్యూహాలతో ముందుకు సాగుతున్నారు. పకడ్బందీ ప్రణాళికలతో అభివృద్ధి పనుల్లో వేగం పెంచేలా దృష్టిసారిస్తున్నారు. బుధవారం ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి నేషనల్ హైవే డీఈ నరేందర్, మున్సిపల్ కమీషనర్ … Continue reading తాండూరు పురోగతికి స్కెచ్..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed