అక్రమంగా ఆక్రమణ..!

అక్రమంగా ఆక్రమణ..! – వివాదాస్పద భూమిపై గగ్గోలు – తప్పుడు సర్వేభూమిలో దౌర్జన్యం – న్యాయపరంగా తేల్చుకుంటాం – అబ్దుల్ రజాక్ తరుపు న్యాయవాది వెల్లడి తాండూరు, దర్శిని ప్రతినిధి : వివాదాస్పద భూమిలో అక్రమంగా ఆక్రమణ చేసుకున్నారని తాండూరుకు చెందిన ప్రముఖ న్యాయవాది కె.గోపాల్ విమర్శించారు. తాండూరు పట్టణం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని సర్వేనెంబర్ 51, 5ల మద్య ఉన్న భూమిపై అబ్దుల్ రజాక్, కట్కం వీరేందర్‌ల మద్య వివాదం ఏర్పడిన సంగతి తెలిసిందే. గురువారం … Continue reading అక్రమంగా ఆక్రమణ..!