కురువలు అన్ని రంగాల్లో రాణించాలి
కురువలు అన్ని రంగాల్లో రాణించాలి – తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సదానందం – తాండూరు పట్టణ కురువ సంఘం నూతన కమిటి ఎన్నిక తాండూరు దర్శిని ప్రతినిధి : కురువలు అన్ని రంగాల్లో రాణించాలని తెలంగాణ కురువ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.సదానందం అన్నారు. శుక్రవారం తాండూరు పట్టణంలోని హిమాలయ హోటల్లో తాండూరు డివిజన్ సంఘం ఆధ్వర్యంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి హాజరైన తెలంగాణ రాష్ట్ర కురుమ సంఘం ఉపాధ్యక్షులు కె.సదానందం, పలువురు నేతలు … Continue reading కురువలు అన్ని రంగాల్లో రాణించాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed