మహేంద్రుడికి జేజేలూ..! – నేతల నుంచి జన్మదిన శుభాకాంక్షల వెల్లువ – స్వయంగా వెళ్లి సన్మానించిన ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – తాండూరు నుంచి భారీగా తరలివెళ్లిన ప్రతినిధులు, నేతలు తాండూరు, దర్శిని ప్రతినిధి : హైదరాబాద్ లోని మాజీ మంత్రి మహేందర్రెడ్డి నివాసం జేజేల ద్వానాలతో మార్మోగింది. సోమవారం ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. సోమవారం హైదరాబాద్‌లో మాజీ మంత్రి నివాసంలో మహేందర్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఉదయం … Continue reading మహేంద్రుడికి జేజేలూ..!
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed