సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం – తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి – బాధిత కుటుంబానికి ఎల్ఎసీ అందజేత తాండూరు, దర్శిని ప్రతినిధి : కష్ట సమయాల్లో ఉన్న పేదలకు సీఎంఆర్ఎఫ్ పథకం అండగా నిలుస్తోందని తాండూరు ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అన్నారు. తాండూరు మున్సిపల్ పరిధి అంబేద్కర్ నగర్ కు చెందిన ఎం. మైసమ్మ అనారోగ్యానికి గురై హైదరాబాద్ లోని నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది. వైద్యానికి ఆర్థిక ఇబ్బందులు ఏర్పడడంతో సీఎంఆర్ఎఫ్ పథకానికి దరఖాస్తు చేసుకున్నారు. … Continue reading సీఎంఆర్ఎఫ్ పేదలకు వరం
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed