ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి – తాండూరు కలెక్టర్ కు బీఎస్ఆర్ వినతి – సబ్ కలెక్టర్ కు శుభాకాంక్షలు తెలిపిన శ్రీనివాస్ రెడ్డి తాండూరు, దర్శిని ప్రతినిధి : ప్రజలకు అందుబాటులో ఉండి సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ ను కాంగ్రెస్ నాయకులు, ఆర్బీఓఎల్ సీఈఓ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి(బీఎస్ఆర్) కోరారు. గురువారం తాండూరు సబ్ కలెక్టర్ కార్యాలయంలో సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ ను … Continue reading ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయండి