చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలి
చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలి – పీపుల్స్ కాలేజీ సెక్రటరీ పి.ఉత్తమ్ చంద్ – ఉత్సహాంగా ఫ్రెషర్స్ డే వేడుకలు తాండూరు, దర్శిని ప్రతినిధి : విద్యార్థులు చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలని తాండూరు పీపుల్స్ కాలేజీ సెక్రటరీ, కరస్పాండెంట్ పి.ఉత్తమ్ చంద్ అన్నారు. మంగళవారం కళాశాలలో ప్రెషర్స్ వేడుకలను ఉత్సహాంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, కరస్పాండెంట్ పి.ఉత్తమ్ చంద్ మాట్లాడుతూ విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించాలన్నారు. భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలను … Continue reading చదువుతో పాటు నైపుణ్యాలను అలవర్చుకోవాలి
Copy and paste this URL into your WordPress site to embed
Copy and paste this code into your site to embed