కేవీసీఎస్ లో పండగ సంబరాలు..!

కేవీసీఎస్ లో పండగ సంబరాలు..! – అంబరాన్నంటిన బతుకమ్మ వేడుకలు – ఆకట్టుకున్న దసరా ఉత్సవాలు తాండూరు, దర్శిని ప్రతినిధి : తాండూరు పట్టణంలోని క్రిష్ణవేణి కాన్సెప్ట్ పాఠశాలలో బతుకమ్మ సంబరాలు, ముందస్తు దసరా వేడుకలు అంబరాన్నంటాయి. మంగళవారం తెలంగాణ సంప్రదాయానికి ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండగను ఘనంగా నిర్వహించారు. ప్రత్యేకంగా తయారు చేసి ప్రతిష్టించిన దుర్గామాతకు పూజలు నిర్వహించి.. బతుకమ్మ సంబరాలను ప్రారంభించారు. రంగు రంగుల పూలతో అలంకరించిన బతుకమ్మ చుట్టూ విద్యార్థులు, మహిళ ఉపాధ్యాయులు, … Continue reading కేవీసీఎస్ లో పండగ సంబరాలు..!