ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి – మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ – వైద్య శిబిరంలో కార్మికులకు పరీక్షలు తాండూరు, దర్శిని ప్రతినిధి : ఆరోగ్యం విషయంలో అందరు శ్రద్ధ వహించాలని తాండూరు మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ అన్నారు. బుధవారం గాంధీ జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో కార్మికులకు, సిబ్బందికి వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. చైర్ పర్సన్ స్వప్న పరిమళ్ హాజరై వైద్య శిబిరాన్ని ప్రారంభించారు. కార్మికులతో పాటు ఆమె వైద్య పరీక్షలు … Continue reading ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి