మూడు సంఘాల సామాజిక సృహ భేష్‌

మూడు సంఘాల సామాజిక సృహ భేష్‌ – మెగా రక్తదాన శిబిరానికి స్పందన – సంఘాలకు వెలువెత్తిన అభినందనలు తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్‌ జిల్లా తాండూరులోని లయన్స్ క్లబ్, మార్వాడి యువమంచ్, ఆర్యవైశ్య యువజన సంఘం సంఘాల సామాజిక సృహ భేష్‌ అంటూ అభినందనలు వెలువెత్తాయి. ప్రతి యేడాది గాంధీ జయంతికి మూడు సంఘాల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించే ఆనవాయితీని కొనసాగిస్తున్నాయి. ఈయేడాది కూడా మహాత్మ గాంధీ గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రీల … Continue reading మూడు సంఘాల సామాజిక సృహ భేష్‌