పకడ్బందీగా డిజిటల్ సర్వే..!

పకడ్బందీగా డిజిటల్ సర్వే..! – తప్పులు లేకుండా నమోదు చేయాలి – తాండూరు సబ్ కలెక్టర్ ఉమా శంకర్ ప్రసాద్ తాండూరు, దర్శిని ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డిజిటల్ కార్డు ఫ్యామీలీ సర్వే పకడ్బందీగా చేపట్టాలని తాండూరు సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం తాండూరు మున్సిపల్ పరిధి మల్ రెడ్డిపల్లిలో ప్రయోగాత్మకంగా డిజిటల్ కార్డుల ఫ్యామీలీ సర్వే నిర్వహించారు. ఈ సర్వేను సబ్ కలెక్టర్ ఉమాశంకర్ ప్రసాద్ పరిశీలించారు. మున్సిపల్ … Continue reading పకడ్బందీగా డిజిటల్ సర్వే..!