సమాజ దిక్సూచీలు ఉపాధ్యాయులు

సమాజ దిక్సూచీలు ఉపాధ్యాయులు – తాండూరులో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం – రిటైర్డ్ ఉపాధ్యాయులను సన్మానించిన మార్వాడి యువమంచ్ – ఉత్తమ విద్యార్థులకు బహుమతులతో ప్రోత్సహాం తాండూరు, దర్శిని ప్రతినిధి : సమాజానికి ఉపాధ్యాయులే దిక్సూచీలుగా నిలుస్తారని మార్వాడి యువమంచ్ సభ్యులు అన్నారు. తాండూరు మార్వాడి యువమంచ్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. పట్టణంలోని బాలాజీ మందిర్ లో నిర్వహించిన వేడుకలకు మంచ్ జాతీయ కన్వినర్ సురేష్ జైన్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నేమిచంద్, … Continue reading సమాజ దిక్సూచీలు ఉపాధ్యాయులు