ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం..!

ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం..! – చికిత్స కోసం వచ్చిన గర్భిణీ కన్నుమూత – తాండూరు నర్సింగ్ హోంలో ఘటన – ఆందోళన వ్యక్తం చేసిన కుటుంభీకులు – నిర్లక్ష్యం లేదన్న వైద్యురాలు, యజమాన్యం తాండూరు, దర్శిని ప్రతినిధి : వికారాబాద్ జిల్లా తాండూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం జరిగింది. చికిత్స కోసం వచ్చిన ఓ గర్భిణి కన్నుమూసింది. ఈ సంఘటన ఆదివారం తాండూరు నర్సింగ్ హోంలో జరిగింది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరిలా ఉన్నాయి. తాండూరు … Continue reading ప్రైవేటు ఆసుపత్రిలో ఘోరం..!